Labels

Sunday 16 July 2017

మధ్యాహ్న భోజనం వివరాలు SMS ద్వారా పంపే విధానం

*రిజిస్ట్రేషన్ కొరకు*
పాఠశాల HM గారి సెల్ నుండి MDM A అని టైపు చేసి 15544 నెంబర్ కు పంపి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..
Ex: *MDM A*  to *15544*
రిజిస్ట్రేషన్ అయినట్లుగా ధ్రువీకరణ sms వస్తుంది.

*మధ్యాహ్న భోజన వివరాలు రోజువారీ పంపడానికి*
MDM అని టైపు చేసి మధ్యాహ్న భోజనం చేసిన పిల్లల సంఖ్య టైపు చేసి 15544 నెంబర్ కు పంపాలి..
ఎస్: *MDM A*  to *15544*
మధ్యాహ్న భోజన వివరాలు రిసీవ్ అయినట్టు ధ్రువీకరణ కూడా వస్తుంది...

HM సెల్ నెంబర్ లో మార్పు, రిజిస్ట్రేషన్ సమస్యల కొరకు
N.Sridhar. DPO,O/o-DSE, HYDERABAD
గారిని సెల్ నెంబర్:9618403032 లో సంప్రదించగలరు

ఇది టోల్ ఫ్రీ నెంబర్...
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

No comments:

Post a Comment