Labels

Sunday 20 June 2021

What books are useful for Teachers departmental exam డిపార్టుమెంటల్ పరీక్షకు తీసుకెళ్ళాల్సిన పుస్తకాలు

What books are useful for Teachers departmental exam డిపార్టుమెంటల్  పరీక్షకు తీసుకెళ్ళాల్సిన పుస్తకాలు


Executive Officers Test (EOT) : Paper Code : 141



Constitution of India

An Introduction to Indian Govt. Accounts & Audit

Revised Pension Rules

Budget Manual

Financial Code(Volume-1)

Treasury Code(Volume-1)

Gazetted Officers Test  (GOT) : Paper Code - 88

Text Book for Gazetted Officers

A.P.Educational Rules

Right to Education Act & Rules

Gazetted Officers Test (GOT) : Paper Code - 97

A P Educational Service Rules(Incl. APSS Rules,1996)

Mandal Praja Parishads Act


A P Panchayat Raj Act

C.C.A Rules

S.S.C scheme


Tuesday 15 June 2021

Telangana prc 2021 GOs TS prc all gos PRC details in telugu PRC 2021 for Pensioners

Telangana prc 2021 GOs TS prc all gos PRC details in telugu  PRC 2021 for Pensioners 

prc option form download pdf


Telangana prc 2021 GOs TS prc all gos:-

  • GO MS NO 51:- TOTAL PRC REPORT
  • GO MS NO 52 :- DEARNESS ALLOWANCE
  • GO MS NO 53 :- HOUSE RENT ALLOWANCE
  • GO MS NO 54:- CITY COMPENSATERY ALLOWANCE
  • GO MS NO 55 :- PENSIONERS TO FAMILY PENSIONERS
  • GO MS NO 56 :- RETIREMENT GRATTITUTE
  • GO MS NO 58 :- FAMILY PENSION TO CPS EMPLOYEES
  • GO MS NO 59 :- MEDICAL ALLOWANCES TO PENSIONSERS
  • GO MS NO 60 :- CONTRACT AND OUTSOURCING EMPLOYEES



PRC GOs in telugu;-


  • GO నెంబర్లు::
  • HRA changed;- 24,17,13,11
  • 57
  • రిటైర్డ్మెంట్ పెన్షన్ enhance 15 from 70 yrs
  • 52 DA
  • 53 HRA
  • 54 CCA
  • 56  గ్రాట్యుటీ
  • 55  Pension
  • 58 cps ఫ్యామిలీ పెన్షన్ and గ్రాట్యుటీ
  • మెడికల్ అలవెన్సీ to pensioners
  • 60 కాంట్రాక్టు and అవుట్ సోర్సింగ్
  • HRA 11% and 13%



TS PRC 2021 Teacher Scales SGT Scale, SA scale, GHM scale:-


PRC 2021

Education department scales

1.GHM-II
 = 35120-87130 (old Scale)
   to  51320-127310(new scale)


2.SA
  =  28940-78910 (old scale)
 to 42300-115270 (new scale)


3.SGT
 = 21230-63010 (old scale)
  to  31040 -92050 (new scale)


Telangana PRC details in telugu:-


RPS-2020 ముఖ్యాంశాలు
April - 2020 నుండి మార్చి - 2021 వరకు
వేతన వ్యత్యాస బకాయిలు ఉద్యోగ విరమణ సమయంలో చెల్లిస్తారు.

1.4.2021 నుండి 31.5.2021 వరకు 2 నెలల బకాయిలు
ఈ 2021-22 ఆర్థిక సంవత్సరం లో చెల్లిస్తారు.

ప్రస్తుతం కొత్త PRC లో DA 7.28% ఇది 01.07.2019 నుండి వర్తిస్తుంది. ఇంకా Jan - 2020, July - 2020, June - 2021
DA లు మంజూరు కావాల్సి ఉంది.

HRA స్లాబులు 11,13,17,24 గా ఉంటాయి.

రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా 01.04.2020 నుండే అమలు.
అంటే ఆ తర్వాత ఉద్యోగ విరమణ పొందిన వారికే PRC బెనిఫిట్స్, అంటే RE FIX చేసుకునే అవకాశం.
అంతకు ముందు రిటైర్ అయిన వారికి PENSION మాత్రమే ఫిక్స్ చేస్తారు.

01.04.2020 తర్వాత ఉద్యోగ విరమణ పొందిన వారు DDO తో PAY FIXATION చేయించి, REVISED పెన్షన్ AG/LF కు పంపుకోవాలి. వారికి గ్రాట్యుటీ, కమ్యూటేషన్ బకాయిలు వస్తాయి. LEAVE ENCASHMENT బకాయిలు కూడా వస్తాయి.

ఇంకా ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీము GO రావలసి యున్నది. ఎందుకంటే ఏ క్యాడర్ లో అయిన 6, 12, 18, 24 స్కెలు పొందిన వారికి ఈ GO లతో PAY FIXATION చేయలేము. బహుశా ఈ GO ఈ రోజు, రేపట్లో రావచ్చు.

FINANCE DEPARTMENT వారు DTA గారికి చెల్లింపు మార్గదర్శకాలు ఇస్తే, వారు IFMIS లో RPS వేతనాలు పొందే విధంగా తగు మార్పులు చేస్తారు.




PRC 2021 for Pensioners details in telugu:-


  • పెన్షనర్ మిత్రులకు నమస్కారం
  • ఈ క్రింది విషయాలను గమనించగలరు.
  • 1) ఇంతవరకు లైఫ్ సర్టిఫికెట్స్ ఇవ్వని పెన్షనర్లు ఈనెల చివరి వరకు ఇవ్వగలరు.
  • 2) కొత్త పి.ఆర్.సి. ననుసరించి రావలసిన జీవోలు  వెలువడ్డయి.
  • 3)  కొత్త  పెన్షన్ వచ్చే నెలలో తీసుకునే అవకాశం ఉంది
  • 4)  బేసిక్ పెన్షన్ తో పాటు  7.28% డియర్ నెస్ రిలీఫ్ కూడా కలిపి వస్తుంది
  • 5) మెడికల్ అలవెన్స్ పి ఆర్ సి రిపోర్ట్ ప్రకారం 600/- రూపాయలు గా ఉంటుది.
  • 6) జూన్ 2018 వరకు రిటైర్ అయినవారికి ట్రెజరీ అధికారులే కొత్త బేసిక్ పెన్షన్ నిర్ధారిస్తారు.  దీనికొరకు వారు ఎలాంటి అప్లికేషను ఇవ్వాల్సిన అవసరం లేదు.
  • 7) జూలై, 2018  ఆ తర్వాత రిటైర్ అయినవారు -  రిటైర్ అయిన సంస్థ నుండి పే ఫిక్సేషన్ చేయించుకొని,  రివైజ్డ్ పెన్షన్ ఫారములు నింపి,  పెన్షన్ మంజూరు అధికారులకు పంపించు కోవాలి. వారి నుండి రివైజ్డ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత ట్రెజరీ అధికారులు  దానికనుగుణంగా పెన్షన్ మంజూరు చేస్తారు.
  • 8) 70 సంవత్సరములు వయస్సు నిండిన వారికి 15 శాతం అడిషనల్ క్వాంటం పెన్షన్ ట్రెజరీ అధికారులు మంజూరు చేస్తారు. దీనికొరకు ఎలాంటి అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు
  • 9)  అదేవిధంగా గా  పెన్షన్ నుండి కమ్యూటేషన్ చేసిన మొత్తము -  వారు కమ్యూట్ చేసిన తేదీ నుండి సరిగ్గా 15 సంవత్సరాలకు తిరిగి వేతనంలో కలుపుతారు.  దీనికి కూడా ఎలాంటి అప్లికేషన్ ఇవ్వనక్కరలేదు
  • పెన్షనర్ల కు అదనపు పెన్షన్
  • GO 57 ప్రకారం -
  • రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ కు 70 సంవత్సరముల వయస్సు  దాటితే అదనపు పెన్షన్ పొందే అవకాశం కలదు. ఈ అదనపు పెన్షన్ వారి వయస్సును బట్టి క్రింది విధముగా పెరుగుతుంది.  ఈ పెరుగుదల వారి నూతన బేసిక్ పెన్షన్ మీద ఉంటుంది
  • 70 - 75 సం. - 15 %
  • 75 - 80 సం. - 20 %
  • 80 - 85 సం. - 30 %
  • 85 - 90 సం. - 40 %
  • 90 - 95 సం. - 50 %
  • 95 - 100 సం. - 60 %
  • 100 సం. పైన - 100 % పెరుగుదల ఉంటుంది
  • పుట్టిన తేదీ నెల మధ్యలో ఉన్నను, ఆర్ధిక లాభం ఆ నెల మొదటి తేదీ నుండి వర్తిస్తుంది
  • ఉదాహరణకు --
  • ఒక పెన్షనర్ / ఫ్యామిలీ పెన్షనర్ కు 16.08.2021 కు 70 సంవత్సరములు నిండితే , అతను /ఆమె కు  01.08.2021 నుండి అతను / ఆమె బేసిక్ పెన్షన్ లో 15 % పెంచి, దాని మీద కరువు భత్యం కలిపి చెల్లిస్తారు
  • పెన్షన్ రు.10,000 అయితే 15% చొప్పున రు.1,500 పెంచి మొత్తం రు. 11,500 చెల్లిస్తారు. ఈ 11,500 మీద కరువు భత్యం కూడా ఇస్తారు.  ఇది 01.08.2018 నుండి అమలు లోనికి వచ్చినా, ఆర్ధిక లాభం మాత్రం 01.04.2020 నుండి ఇస్తారు
  • పెంచిన క్వాంటం పెన్షన్ ను పెన్షన్ పేమెంట్ ఆర్డర్ లో స్పష్టం గా వ్రాస్తారు


PRC 2021 who will fix the pay for sgt?

Dear Sir/madam...


ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు PRC ఫిగ్జేషన్స్ అంశంపై కొంత వివరణ

జి ఓ ఎమ్ ఎస్ నెం 40 ప్రకారం ఫిగ్జేషన్ అధికారం MEO లకు కేటాయించబడింది.

ఆ తదనంతరం వేతన మరియు సెలవులకు సంబంధించిన కొన్ని అధికారాలను School Complex HMs కు బదలాయించడం జరిగింది.

ఆ బదలాయింపులలో ఫిగ్జేషన్ ప్రస్థావన లేదు. కనుక ఫిగ్జేషన్ MEO లు చేయవలసి ఉంటుంది.


1. ఆప్షన్ ఫామ్

2. ఫిగ్జేషన్ ప్రొసీడింగ్స్

3. అనెగ్జర్ (పే ఫిగ్జేషన్ స్టేట్మెంట్)

ఈ మూడు అంశాలు MEO ల ద్వారా పూర్తి చేయబడిన తరువాత మిగిలిన ఆన్లైన్ బిల్లింగ్ ప్రాసెస్ School Complex HM ద్వారా నిర్వహించబడుతుంది.


new prc salaries