Labels

Wednesday 7 November 2018

CLASS ROOM ENGLISH for Teachers

CLASS ROOM ENGLISH for Teachers


Classroom GREETINGS:
  • Good morning children.
  • Good afternoon children.
  • Good evening children.
  • How are you children?
  • We are fine. thank you sir.
  • How are you sir?
  • I am also fine thank you.
  • What day is it today?
  • What is the date today?

English for ATTENDANCE:

  • Please listen to me now I am going to call your names.
  • Now I will take your attendance.
  • OK. Listen while call your names.
  • Say your names for attendance.
  • Let me take your attendance.
  • Answer your attendance.
  • Ravi, can you give me your attendance.
  • Were you present yesterday?
  • Is Rani absent today?
  • Where are Padma and Ravi?
  • Look here

CLASS ROOM ENGLISH for Teachers

PHYSICAL CONDITIONS IN THE CLASSROOM:
  • Come to the blackboard.
  • Write your name on the blackboard.
  • Write the date on the blackboard.
  • Open the door.
  • Shut the window.
  • Close the door.
  • Go back to your seat.
  • Please listen to me carefully.
  • Come forward.
  • Sit in the first row.
  • Stand up.
  • Bring me a piece of chalk. 
  • Please turn on the fan.
  • Please turn off the fan.
  • Can any one rub the black board?
  • Form in a group.
  • Come and sit Besides Ravi.
  • Move a little bit.
  • Don’t move.

CLASS ROOM ENGLISH for Teachers CONTROL AND DISCIPLINE:

  • Listen, don’t say anything.
  • Don’t make a noise.
  • Please keep quite.
  • Look here.
  • Look at the blackboard.
  • Please listen to me carefully.
  • Stop talking.
  • Will you stop talking?
  • Write with a pencil/pen.
  • Avoid eating in the class.
  • Come and sit here.
  • Stand up.
  • Raise your hand.
  • Stop doing that.
  • Get out.
  • Wait outside.
  • Don’t say like that.
  • Stay here.
  • Go back.
  • Shut your mouth first.
  • I will tell your parents/H.M.
  • Just listen.
  • Stretch your hand.
  • ome to me.
  • Listen what I say.
  • Be silent.
  • Talk politely.
  • Don’t wander in the veranda.
  • Come here.
  • Go to the play ground.
  • Please pay your attention.
  • Stand in a line.
  • Give her some space.  
  • Don’t call her by her name.
  • Don’t see badly.
  • Don’t say badly.
  • Do your work.
  • Don’t give us disturbance.
  • Don’t come late to school.
  • Observe carefully.
  • Try to come in time.
  • Don’t be silly in the class.
  • Go silently.
  • Who is making a noise?
  • What are you doing in the last?
  • What are you eating in the class?
  • Rani, are you sleeping in the class?
  • Don’t you do homework in class?
  • You must come to school before.
  • You mustn’t come late.
  • Why are you late?
  • Come in.
  • Get in.
  • Come inside.
  • Go to your class room.

THE BEGINNING OF THE LESSON:
  • What did I say yesterday?
  • Where did we stop the lesson yesterday?
  • Who can say what I did yesterday?
  • Who knows it?
  • Can anyone read what I have written in the blackboard?
  • Have brought your workbooks?
  • Can anyone say what I did yesterday?
  • What Ravi, what happened to you?
  • What happened to you?
  • In the morning class, I told you a story now I would like to continue.
  • Now I am going to draw some thing on the blackboard.
  • Watch it carefully.
  • Have you done the homework?
  • Show me your home work one by one.
  • Why haven’t you done your homework?
  • Ravi, come here write the date on the blackboard. 
  • Show me your copy writing notebook.
  • Take out your notebooks.
  • Open your workbook page no.14.
  • We discussed it yesterday.

While teaching the lesson:
  • Can you see the picture?
  • Can anyone answer this question?
  • Have you understood it?
  • Can I clean the blackboard?
  • Can you give me an example?
  • What is the picture of?
  • What I mean……….
  • At what time……….
  • Which one …………..
  • What am I telling is?
  • Let me say first.
  • Which ever is less ...
  • Which ever is more.....
  • What ever it may be.
  • As for my knowledge.
  • In other words.
  • In the mean while.
  • In the mean time.
  • Now we are going to read these words.
  • It's very important.

చైల్డ్ కేర్ లీవ్ సందేహాలు

చైల్డ్ కేర్ లీవ్ సందేహాలు

  • సందేహము-చైల్డ్ కేర్ లివ్ ఒక స్పెల్ కు మాగ్జిమం ఎన్ని రోజులు  పెట్టుకోవచ్చు. 1,2 రోజులు కూడా పెట్టుకోవచ్చునా ?

సమాధానము:-
G.O.Ms.No.209 Fin తేది:21.11.2016 ప్రకారంవివాహిత మహిళా ఉపాధ్యాయులు ప్రతి స్పెల్ కు మాగ్జిమం 15 రోజుల చొప్పున 6 స్పెల్ లకు తగ్గకుండా 90 రోజులు వాడుకోవచ్చును.జీవోలో 6 స్పెల్ లకు తగ్గకుండా అన్నారు కాబట్టి 1,2 రోజులు కూడా వాడుకొనవచ్చును.


  • సందేహము:- చైల్డ్ కేర్ లివ్ ముందుగానే మంజూరు చేయించుకోవాలా? సెలవు కాలంలో పూర్తి జీతం చెల్లిస్తారా ?
సమాధానము:-
చైల్డ్ కేర్ లివ్ ను DDO తో ముందుగానే మంజూరు చేయించుకుని, ప్రొసీడింగ్స్ ద్వారా వివరాలను సర్వీసు పుస్తకములో నమోదు చేయించుకోవాలి.ఆ నెల వేతనాన్ని యధావిధిగా మంజూరు చేయాలసీన బాధ్యత DDO దే.


  • సందేహము:- చైల్డ్ కేర్ లివ్ పెట్టిన సెలలో ఇంక్రిమెంట్ ఉన్నట్లయితే మంజూరు చేయవచ్చునా ?
సమాధానము:
వీలుపడదు. సెలవు కాలంలో వేతన వృద్ధి ఉండదు.కావున సెలవు అనంతరం విధులలో చేరిన నాటినుండే ఇంక్రిమెంట్ మంజూరుచేస్తారు.


  • సందేహము:- మెటర్నిటి లీవుకు కొనసాగింపుగా చైల్డ్ కేర్ లీవు పెటుకోవచ్చునా ?
సమాధానము:
చైల్డ్ కేర్ లీవును అన్ని విధాలుగా  Other than casual,spl. casual leave తో కలిపి పెట్టుకోవచ్చునని జీవో.209 లోని రూలు 3(i) సూచిస్తోంది.

  • సందేహము:- సర్రోగసి,దత్తత ద్వారా సంతానం పొందిన .మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లివ్ కు అర్హులేనా ?
సమాధానము:- అర్హులే,90 రోజుల సెలవు వాడుకొనవచ్చును.

  • సందేహము-భార్య మరణించిన పురుష ఉద్యోగికి చైల్డ్ కేర్ లివ్ మంజూరు చేయవచ్చునా ?
సమాధానము:- వీలు లేదు. ఇందుకు సంబంధించిన GO.209 లో Women Employees అని ఉన్నది.

  • సందేహము:- చైల్డ్ కేర్ లీవ్ కు అప్లై చేసిన ప్రతిసారి పుట్టినతేది వివరాలు సమర్పించాలా?
సమాధానము:
అవసరం లేదు. మొదటి సారి అప్లై చేసేటపుడు మాత్రమే కుమారుడు/కుమార్తె డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలి. ప్రతి దఫా అప్లికేషన్ సమర్పిస్తే సరిపోతుంది.


  • సందేహము:- పిల్లల అనారోగ్యం,చదువుల కొరకు మాత్రమే చైల్డ్ కేర్ లీవ్ మంజూరుచేస్తారా ?
సమాధానము:
GO.209 point.3 లో  ఇలా ఉన్నది "Children needs like examinations,sickness etc", అని ఉన్నది కావున పై రెండు కారణాలకే కాకుండా ఇతరత్రా కారణాలకు కూడా చైల్డ్ కేర్ లీవు మంజూరు చేయవచ్చును
.

  • సందేహము:- చైల్డ్ కేర్ లీవ్ కు ప్రిఫిక్స్,సఫిక్స్  వర్తిస్తాయా ?
సమాధానము:
వర్తిస్తాయి, ప్రభుత్వ సెలవు దినాలతో ఇట్టి సెలవును అనుసంధానం చేసుకోవచ్చును.

చైల్డ్ కేర్ లీవ్ సందేహాలు how to avail child care leave teachers




ఇంకా........ ఉపాధ్యాయుల సర్వీస్ నిభందనలు తెలుగు లో..........

Monday 5 November 2018

Departmental Test 2019 Notification AP appsc

Departmental Test 2019 Notification AP appsc



ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION: VIJAYAWADA
NOTIFICATION NO.07/2018
DEPARTMENTAL TESTS :: NOVEMBER 2018 SESSION

Applications  are  invited  ON-LINE  from  01/09/2018  to  24/09/2018
for  the  Departmental Tests November, 2018 Session to be held from 10/11/2018 to 15/11/2018.
Applicants primarily shall register the One Time Profile Registration (OTPR) through the
Commission’s Website viz.,https://psc.ap.gov.in

Once applicant registers his/her particulars,a User ID is generated and sent to his/her registered mobile number and email ID. Applicants need to apply for the Tests using the OTPR User ID through Commission's website.

The applicants, who had already generated OTPR earlier for last Departmental
Tests, shall apply directly making use of the same number.The  application  will  be  available  on  Commission's  website  (https://psc.ap.gov.in) from 01/09/2018.  The  last  date  for  submission  of  online 

application  is  24/09/2018.  (23.09.2018  is the last date for payment of fee upto 11:59 PM)
Hand  written /  Typed /Photostat  copies/Printed Application  Form  will  not be entertained either directly or by post Office or in person.
The  terms  and  conditions  are  detailed  hereunder  following  Departmental  Tests  Rules, 1965 and subsequent amendments to these Rules from time to

time.
Examination Mode
Duration of the Examination
Time of the Examination
Fore Noon / After Noon
Objective Type
Papers
2 Hours (120 Minutes)
10.00 AM -12.00 Noon
3.00 PM -5.00 PM
Conventional Type Papers
3 Hours (180 Minutes)
(Except PC.No.05, which is 2hrs) 10.00 AM -01.00 PM 3.00 PM - 6.00 PM
(For P.C No.005 only 3.00 PM -5.00 PM)


TIME TABLE:
The detailed time table is appended at
Annexure-II.
A candidate desirous to appear for more than one Test may apply for the Tests to the extent the Time-table at Annexure-II permits.

Departmental Test SYLLABUS:

The   list   of   books   allowed   for   each   Test   along   with   syllabus   is   available   on   the Commission’s Website.
The qualifying marks for each Test/Paper are shown at Annexure-III.
The  syllabus  for  Paper  Codes  92  and  102  of  Departmental  Tests  for  Commercial  Taxes has  been  revised  as  suggested  by  the  Commissioner  of
Commercial  Taxes  and  hosted  on website separately.

Departmental Test EXAMINATION CENTRES:

(i)
All the Departmental Tests will be conducted at all the 13 Districts.
(ii)
The candidates shall be admitted at the respective District Centre only, where the candidate is presently working as mentioned in
the application.

CODE NO. DISTRICT NAME
10 SRIKAKULAM
11 VIZIANAGARAM
12 VISAKHAPATNAM
13 EAST GODAVARI
14 WEST GODAVARI
15 KRISHNA
16 GUNTUR
17 PRAKASAM
18 P.S.NELLORE
19 CHITTOOR
20 YSR KADAPA
21 ANANTHAPUR
22 KURNOOL

ELIGIBILITY TO APPEAR FOR THE TEST (S):

  • The employees of Government of Andhra Pradesh are eligible to apply for theTests that are prescribed in their respective Departmental Service Rules.
  • The Secretariat employees are allowed to appear for the following Tests, wherever the rules permit in order to get eligibility for appointment by transfer/promotion to other Services
  • Commercial Taxes Department: Paper Code No: 6 & Treasuries and Accounts Department: Paper Code No: 31, 46, 64, 79, 89, 100, 114 &129.
  • Typists-cum-Assts. working in Finance and Planning (Finance Wing) are eligible to appear for the Treasuries & Accounts Service Examination.
  • The applicants those who fulfill the eligibility conditions as at 4 (a) & employees of concerned departments are alone eligible for Divisional Test.
  • Certification by Controlling Officer shall be with reference to the minimum service prescribed
Sericulture Department:
Paper Code
No: 32, 47,  65, 80, 90, 101, 115, 130 & 143.
b)
Mines & Geology Department:
Paper Code
No: 150 only.

DivisionalTest:
P a p e r C o d e N o : 3 0 , 63 , 8 1 , 1 1 3 & 1 3 8 .

Works Accounts Service:
Paper Code
No: 44, 78, 99 , and 128.

FEE & PAYMENT PROCEDURE:
i) The fee for each Test is Rs. 200/-(Rupees two hundred only). However, no fee is prescribed for the Tests in Gujarathi and Marwari Languages.

ii) The applicant shall pay Rs. 500/-(Rupees Five Hundred Only) towards application processing fee, besides the examination fee.

MODE OF PAYMENT OFFEE:
i)The  Fee  mentioned  in the  above  paragraph  is to  be paid  online  using Payment  Gateway
using Net Banking/ Credit card / Debit Card (Payable at CFMS/AP Online Payment Gateway).
The list of Banks providing service for the purpose of online remittance of
Fee will be available on the Commission’s Website.

he fee once remitted shall not be refunded or adjusted under any circumstances. Failure to pay the examination fee and application fee (in non-exempt case)will entail total rejection of application.

IPOs / Demand Drafts are not accepted.

In  case  of  corrections  Rs.100/-per  correction
will be  charged.  However  changes  are  not allowed for Name, Personal details and Feeetc.,


HOW TO APPLY:

PROCEDURE TO UPLOAD THE APPLICATION FORM:
The Applicants shall read the Instructions Manual at Annexure-I and go through the
User Guide on Website before submission of Applications online.
STEP-I: 
Candidates  applying  for  the  first  time  for  any  notification  has  to  first  fill  the  OTPR application carefully to obtain OTPR ID. While filling the OTPR
, the candidates have to ensure that there are  no  mistakes  done.  The  Commission bears no  responsibility for  the  mistakes,  if
any,  made  by  the  candidates. (If  candidates  already  have  OTPR  ID  number  then  he/she
can proceed to STEP-II.

STEP-II:
The Applicant has to Login in the Commission's website with the User Name (OTPR
ID) and the Password set by Candidate. After Login, the Applicant has to click on the
"Online Application Submission " present in the bottom right corner of the commission's website.

PAYMENT PROCESS:
The  Applicant  now  has  to  click  on  the  payment link against  the Notification   No.07/2018.   The   Basic   details   required  for   calculation   of   the   Fee   will   be prepopulated  from  the  OTPR  data.  The  Applicant  has  to  verify  all
the details  that  were displayed

Once  the  Payment  form  is  submitted,  the  respective  details  (Used  for Calculation  of  fee)  will  not  be  altered  in  any  stage  of  application  processing.
Hence if any details are to be changed, applicant should use the Modify OTPR link, modify
the details, save it and again click on application payment link.

STEP-III: 
After checking all the data and ensuring that the data is correct the applicant has  to  fill  application  specific  data.  Once  all  the  data  is  filled  appropriately,  the applicant  has  to  submit  the  payment  form.  On  successful  submission,  the  payment
reference  ID  is  generated  and  is  displayed  on  the  screen.  By  clicking "OK" the Applicant  is  shown  the  various  payment  options  where  he/she  can  select  any  one among them and complete the payment process as given on the screen.

STEP-IV: 
Once  the  payment  is  successful,  payment  reference  ID  is  generated.  Candidates can  note  the  payment  reference  ID  for  future  correspondence.  Thereafter  the  applicant  is directed to the application form. Applicant should provide the payment reference Id generated along  with  the  other  details  required  for  filing  the  application  form  (other  fields  like  OTPR  ID and  personal  details  will  be  prepopulated  from  the  data  submitted  in  the  payment  form  for respective notification). The Applicant should check the data displayed thoroughly and should fill  the  application  specific  fields  like  paper  code  details,  examination  centre  etc.,  and  details carefully and submit the Application form. Once the Application is submitted successfully then Application Receipt is generated. The Applicant is requested to print and save the application receipt for future reference/correspondence.

Note:
Applicant shall note that, the details displayed from OTPR at the time of submitting the application will  be  considered  for  the  purpose of this  notification  only.  If,  any  changes  are made by the applicant to OTPR data at a later date will not be considered
in anycase.

STEP-V:
In any case if the payment process is not submitted successfully, then the
applicant should start the fresh payment process as mentioned in STEP-II.

STEP-VI:
Once the application is submitted successfully, correction in application form will be enabled. The corrections can be made in the application form itself for paper code only. Fields which affect the Name, personal details and fee are not enabled for corrections.

NOTE:
The  Commission  is  not  responsible,  for  any  omissions  by  the  applicant  in  bio-data particulars  while  submitting  the  application  form  On-Line.  The  applicants  are  therefore, advised  to  strictly  follow  the  instructions  given  in  the  User  guide  before  submitting  the
application.
All  the  candidates  are  requested  to  submit  their  application  with  correct  data.  It  is noticed that some of the candida
tes are requesting for change in the data, after submission of the application.  It  is    informed    that    such    requests    shall    be    allowed    on    payment   of Rs.100/-(Rupees Hundred Only) for each correction. However changes are not allowed for
Name, personal details and Fee. Manual application for corrections shall not be entertained.
No changes will be allowed after 02 days of last date of applications.
The particulars furnished by the applicant in the Application Form will be taken as final and  data  is processed based  on these  particulars  only, by Application  system.  Applicants should, therefore, be very careful in Uploading / Submitting the Application Form Online.
Before   Uploading/Submission   Application   Form,   the   Candidates   should   carefully ensure his/her   eligibility   for   this   examination.  

NO   RELEVANT   COLUMN   OF   THE APPLICATION  FORM  SHOULD  BE  LEFT  BLANK;  OTHERWISE  APPLICATION  FORM
WILL NOT BE ACCEPTED.INCOMPLETE/INCORRECT     APPLICATION     FORM     WILL     BE     SUMMARILY
REJECTED.    THE    INFORMATION    IF    ANY    FURNISHED
BY    THE    CANDIDATE SUBSEQUENTLY  WILL  NOT  BE  ENTERTAINED  BY  THE  COMMISSION  UNDER  ANY
CIRCUMSTANCES.   APPLICANTS   SHOULD   BE   CAREFUL   IN   FILLING-UP   THE
APPLICATION FORM AND SUBMISSION.

Applicant  shall  note  that,  the  details  available  with  OTPR  database  at  the  time of submitting  the  application  will  be  considered  for the purpose  of  this  notification.  If,  any changes  are made by  the  applicant  to  OTPR  database  at  a  later  date  will  not  be
considered for the purpose of this Notification.Hand written/ Typed/ Photostat copies/ outside printed Application Form will not be
accepted and liable for rejection.For any Technical problems related to Online submission and downloading of Hall-Tickets please contact 08662527820 & 08662527821(Call Time: 10.00 A.M to 01.00 P.M &01.30 P.M to 5.30 P.M) at working days or mail to appschelpdesk@gmail.com

Friday 14 September 2018

సర్వీస్ బుక్ రిజిష్టర్ నిర్వహణ నియమాలు పద్దతులు

సర్వీస్ బుక్ రిజిష్టర్ నిర్వహణ నియమాలు పద్దతులు


ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగుల సేవా గ్రంధముల ( సర్వీస్ బుక్ ) రిజిష్టర్ నిర్వహణ – నియమాలు, పద్దతులు,  సర్వీస్ బుక్  రిజిష్టర్ నందు ఉండవలసిన నమోదులు ( ఎంట్రీలు )  మరియు సూచనలు కొన్ని.

సర్వీస్ బుక్ రిజిష్టర్ నిర్వహణ నియమాలు పద్దతులు;-

  • ఒక వేళ ఉద్యోగి సర్వీసు పుస్తకం పోయినట్లు అయితే DDO గారే పూర్తి భాధ్యత వహిస్తారు. కొత్తది ఓపెన్ చేయాలి అంటే పోలీస్ రిపోర్ట్ ఇవ్వవలసి ఉంటుంది. డూప్లికట్ బుక్ గాని Xerox సహాయం తో కొత్తది ఓపెన్ చేయవచ్చు.
  • ఒక ఆఫీస్ లో చాలా మంది ఉద్యోగులు ఉంటే, వారి యొక్క సర్వీసు పుస్తకాలు ను వారి ఇంక్రీ మెంట్ ల నెల ప్రకారం బీరువా లో పెట్టుకోవడం వల్ల పని సులభం అవుతుంది.
  • ఎప్పుడైనా ఉద్యోగికి సర్వీసు పుస్తకం ఇవ్వ వలసిన అవసరం ఏర్పడితే, ఉద్యోగి నుండి ఒక అర్జి పత్రం ( అప్లికేషన్ ఫారం ) తీసుకోవడం తప్పని సరి మరియు అతనికి ముట్టినట్టుగా డిక్లరేషన్ తీసుకోవాలి.
  • ఉద్యోగులు సర్వీస్ రిజిష్టర్ యందు క్లుప్త సంతకాలు కాకుండా పూర్తి సంతకాలు పెట్టాలి , ఒక వేళ పట్టక పోతే చిన్నగా రాయాలి .
  • అని వార్య కారణాల వల్ల ఏదైనా ప్రొసీడింగ్స్ లో తప్పులు జరిగినట్లు అయితే సర్వీస్ రిజిష్టర్ లో రాయబడిప్పుడు దానిని కొట్టివేయకూడదు. మళ్ళీ తప్పులు సరి చేస్తూ మరొక ప్రొసీడింగ్స్ తీయాలి.
  • ఉద్యోగులు తమ సర్వీస్ రిజిష్టర్ ను తాము స్వతహాగా రాసుకోపోవడం మంచిది. ఎవరైనా నియమాలు తెలిసిన వారితో గాని లేదా వారి సమక్షంలో రాసుకోవడం మంచిది. తప్పులు దొర్లకుండా ఉంటుంది.
  • ఉద్యోగులు తమ అర్హతలను హాల్ టికెట్ నంబర్ తో సహా సర్వీస్ రిజిష్టర్ లో నమోదు చేయించుకోవాలి.
  • బీరువాలో ఉన్న ఉద్యోగి సర్వీస్ రిజిష్టర్ ను సులభంగా గుర్తు పట్టుటకు బుక్ సైడ్ కు ఉద్యోగి పేరు ఎంప్లాయ్ ID రాయడం మంచిది .
  • ఉద్యోగి తన ఉద్యోగం లోకి చేరిన తర్వాత అనగా అర్హతల కు మించి చదివినచో ఆ అర్హత వివరాలను హాల్ టికెట్ నంబర్ తో సహా అన్ని రిజిష్టర్ లో నమోదు చేయాలి.
  • ప్రతి సంవత్సరం గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీం లో ఎంత కట్ అయ్యింది ఎపుడు మినహాయింపు వివరాలను నమోదు చేయాలి.
  •  భవిష్యత్లో ఒకసారి సర్వీసు రిజిస్టర్ లో నమోదు చేసిన పుట్టినతేది మార్చుటకు వీలులేదు.
  • (G.O.Ms.No.165 F&P తేది:21-4-1984)
  • మొదటిసారి ఉద్యోగంలో నియమించబడు సందర్భంలో డాక్టరుచే జారీచేయబడిన Physical Fitness Certificate వివరాలు సర్వీసు రిజిస్టర్ లో నమోదుచేయాలి.
  • (G.O.Ms.No.03 Fin తేది:08-01-1969)
  • ప్రతి ఉద్యోగి తన Home Town (LTC కొరకు) డిక్లేరేషన్ ఇవ్వాలి.అలాంటి వివరాలను కార్యాలయాధిపతి సర్వీసు రిజిస్టర్ లో నమోదుచేయాలి.
  • (APLTC Rule.No.8 of clause (b)(i)
  • ఉద్యోగి CCA Rules-1991 ప్రకారం ఏ విధమైన శిక్షలకు గురైన పక్షమున అట్టి పూర్తి వివరములను సర్వీసు రిజిస్టర్ లో నమోదుచేయాలి.
  • (Govt.Memo.No.51073 తేది:19-12-2002)
  • ఉద్యోగి గుణగణాలు, శీలము (character) గురించి సర్వీసు రిజిస్టర్ లో నమోదుచేయకూడదు.
  •  
  • ఉద్యోగికి సంబంధిoచిన అతని సర్వీసు రిజిస్టరు ప్రతి సం॥ పరిశీలించి నమోదుకాబడిన వివరాలు సరియైనవే అని ఉద్యోగి ధృవపరుచుకొనుటకు అతనికి కార్యాలయాధిపతి ఇవ్వాలి.
  • (G.O.Ms.No.152 Fin తేది:20-5-1969)
  • NGO అయిన ఉద్యోగి బదిలీ అయిన సందర్భంలో సంబంధిత ఉద్యోగి సర్వీసు రిజిస్టరు బదిలీ అయిన కార్యాలయ అధికారికి పొస్ట్ ద్వారా పంపించాలి.బదిలీ అయిన ఉద్యోగికి సర్వీసు రిజిస్టరు ఇచ్చి పంపకూడదు.
  • (G.O.Ms.No.722 తేది:30-07-1966)
  • (G.O.Ms.No.391 తేది:07-11-1978)
  • సర్వీసు రిజిస్టర్ లో విషయాలు పెన్సిల్ తో నమోదు చేయరాదు.
  • (Govt.Memo.No.72246 తేది:30-07-1966)
  • ఒక వేళ ఉంటే రివర్షన్ వివరాలు ( 2009 లో కొన్ని జిల్లాలలో ప్రమోషన్ ఇచ్చి తర్వాత పోస్ట్ లు లేనందున తిరిగి రివర్షన్ లు ఇచ్చారు ).
  • ఒక వేళ ఇంక్రిమెంట్ లు నిలుపుదల చేస్తే ఆ వివరాలు నమోదు చేయాలి.
  • చైల్డ్ కేర్ సెలవులను తీసుకున్నా ప్రతిసారీ నమోదు చేయాలి మరియు బ్యాలెన్స్ గా ఉన్న సెలవులు నమోదు చేయాలి.
  • దీర్ఘ కాలిక సెలవులు తేదీ లతో పాటు నమోదు చేయాలి.
  • ఉన్నత విద్య కోసం తీసుకున్న సెలవులు తేదీ లతో పాటు నమోదు చేయాలి. ( SC, ST లకు కుటుంబంలో మొదటి తరం వారికి ఉన్నత  విద్య కోసం రెండు సం ల ఆన్ డ్యూటీ ఇస్తారు )
  • అడ్వాన్స్ డిటైల్స్ ( ఇంటి నిర్మాణం, కార్ లోన్, కంప్యూటర్, పెళ్లి కొరకు తీసుకొనే అడ్వాన్స్ వివరాలు, ఈ అడ్వాన్స్ లు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే మంజూరు చేయబడును )
  • రాష్ట్ర స్థాయి లో గాని లేదా జాతీయ స్థాయిలో గాని ప్రభుత్వం నుంచి ఏదైనా అవార్డ్ లు గాని, రివార్డ్ లు గాని ప్రశంసా పత్రాలు గాని, సేవా పథకాలు గాని మెడల్స్ గాని పొందినట్లు అయితే ఆ వివరాలు నమోదు చేయాలి.

Thursday 9 August 2018

NON Drawal Certificate LPC for Teachers

NON Drawal Certificate LPC for Teachers 

Click to Download the format of NON drawl certificate for teachers and LPC Last pay certificate 

NON DRAWL CERTIFICATE FOR TEACHERS

NON DRAWL CERTIFICATE LPC

LAST PAY CERTIFICATE
 

https://drive.google.com/open?id=1Mp2u9wJ7pD9EDIi5ucRYO88bwzMHiHEm 

Tuesday 7 August 2018

ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉంటే ఫుల్ పెన్షన్ కు ఎలిజిబిలిటీ ఉంటుంది?

ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉంటే ఫుల్ పెన్షన్ కు ఎలిజిబిలిటీ ఉంటుంది?

ఏయే బెనిఫిట్స్ వర్తిస్తాయి?

జవాబు- 20 సంవత్సరాల సర్వీసు నిండిన ఉద్యోగి యొక్క కోరిక ప్రకారం రిటైర్ అగుటకు అనుమతించబడును.
( G.O (P) No. 88, Finance and Planning (Finance Wing) P.N.C. Dept, Date: 26-01-1980* ) రూల్ : 42,43

పెన్షన్ కమ్యూటేషన్:
                  
వాలెంటరీ రిటైర్మెంటు పొందిన ఉపాధ్యాయుడు తన పెన్షన్ లో 40% అమ్ముకోవచ్చును.* దీనినే *పెన్షన్ కమ్యూటేషన్* అంటారు.
( G.O.m.s.No: 158, Finance and Planning ; Date: 16-09-1999)
గమనిక:- రిటైరైన సంవత్సరంలోగా సంబంధిత అధికారిగారికి దరఖాస్తు చేసుకోవాలి. సంవత్సరం దాటితే మెడికల్ టెస్టులు, అనేక వివరాలతో జాప్యం జరుగుతుంది


పెన్షన్

పదవీ విరమణ చేయునాటికి 10 సంవత్సరములు అంతకంటే ఎక్కువ సర్వీసు చేసిన వారికి పెన్షన్ ఇస్తారు.
పెన్షన్ లెక్కించు విధానము:-
*చివరి నెల వేతనం× అర్థ సం„యూనిట్లు × 1/2 × 1/66 సూత్రం ప్రకారం లెక్కిస్తారు
20 సంవత్సరాలకు వాలెంటరీ రిటైర్మెంటు కోరితే 5సంవత్సరాల వెయిటేజిని కలిపి సర్వీస్ కాలమునకు కలిపి పెన్షన్ నిర్ణయిస్తారు.

 కుటుంబ పెన్షన్ వివరాలు

రిటైర్మెంట్ గ్రాట్యుటీ

మినిమం క్వాలిఫైయింగ్ సర్వీస్:
5 ఇయర్స్ ఫైనాన్షియల్ బెనిఫిట్: క్వాలిఫైయింగ్ సర్వీస్ పొడవు ఆధారంగా. సుమారు మొత్తం Rs.12.00 లక్షల .

డెత్ గ్రాట్యుటీ

0-1 సంవత్సరాలు సేవ: 6 టైమ్స్/ 4 (చెల్లింపు రోజు)
1-5 సంవత్సరాల సేవ: 18 సార్లు / 4 (పే,డీఏ )
5-18 సంవత్సరాల సర్వీస్: 36 సార్లు 4 (పే-డే) > 18 సంవత్సరాల సేవ: 38
/4 (చెల్లించాల్సిన రోజు)
మాక్సిమం మొత్తం: Rs.12.00 లక్షల. కుటుంబ పింఛను ఉద్యోగి / పెన్షనర్ యొక్క కుటుంబ సభ్యులకు ఇవ్వబడుతుంది.

పెన్షన్ రకాలు

1. పెంపొందించిన కుటుంబ పెన్షన్ :-

 మిని క్వాలిఫైయింగ్ సర్వీస్:
ఏడు సంవత్సరాలు కంటే ఎక్కువ ఏడు సంవత్సరాల కాలానికి 50% చివరి చెల్లింపు మరియు ఏడు సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలుగా చెల్లింపులు.

2.  కుటుంబ పెన్షన్ : -

 మిని క్వాలిఫైయింగ్ సర్వీస్:

 ఒక సంవత్సరం నుండి 7 సంవత్సరాల. పెంచిన కుటుంబ పెన్షన్ ముగిసిన తరువాత, కుటుంబ పింఛను ఇవ్వబడుతుంది. మొత్తం చెల్లింపు మరియు అనుమతుల యొక్క 30%

3.  అదనపు సాధారణ కుటుంబ పెన్షన్:-

 అతని / ఆమె విధులను నిర్వర్తిస్తున్నప్పుడు మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు అతని పింఛను ఇవ్వబడుతుంది,

        *FAMILY PENSION*

 సర్వీస్ లో ఉండి గానీ, రిటైర్ ఐన తరువాత గానీ ఉద్యోగి మరణించిన ,అతని భార్య కు ఇచ్చే పెన్షన్ ను ఫ్యామిలీ పెన్షన్ అంటారు .

 7ఇయర్స్ సర్వీస్ లోపు చనిపోతే, భార్యకు పే లో 30% ఫ్యామిలీ పెన్షన్ గా ఇస్తారు.

 7ఇయర్స్ సర్వీస్ పైన చేసి రిటైర్మెంట్ లోపు చనిపోతే రెండు రకాలుగా భార్యకు ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు.

a) మొదటి 7 ఇయర్స్ కి 50%

b) 7 ఇయర్స్ తరువాత నుండి 30%.

EXample 1:

ఓక ఉద్యోగి సర్వీస్ లో ఉండగా మరణించెను.అప్పటికి అయన సర్వీస్ 3y 6m. అపుడు ఆతని పే 7740 ఐన, భార్య కు వచ్చే ఫ్యామిలీ పెన్షన్
 ➡ 7740×30/100 =2322.00
ఇది భార్య కు జీవితాంతం ఇస్తారు.

 Example2:

 ఉద్యోగి మరణించే నాటికి చేసిన సర్వీస్ 8y 4m. అపుడు పే 11530.ఐన, అతని భార్య కు మొదటి 7ఇయర్స్ వచ్చే ఫ్యామిలీ పెన్షన్
 11530×50/100=5765.00.

 7 ఇయర్స్ తరువాత నుండి జీవితాంతం వచ్చే ఫ్యామిలీ పెన్షన్👉11530×30/100 = 3459.00

CPS ఖాతాదారుడు తన ఖాతా నుండి డబ్బు ను తిరిగి పొందు విధానం (ఉపసంహరణ విధానం)

రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ.ఎస్.నెం-62 . తేది=07/03/2014 ఉత్తర్వుల ద్వారా ఖాతా దారుడు
1.స్వచ్ఛంద పదవి విరమణ.
2.పదవీ విరమణ
3.ఆకాలమరణం

ఈ మూడు సందర్భాలలో CPS ఖాతా నుండి డబ్బును తిరిగిపొందగలరు.

1. స్వచ్ఛంద పదవీవిరమణ ::---
ఉద్యోగి స్వచ్ఛంద పదవీ విరమణ పొందినప్పుడు తన ఖాతాలో ఉన్న మొత్తము నుండి 80 % ను నెలవారి పెన్షన్గా ఇవ్వడానికి A.S.Pలో ఎంచుకున్న రకానికి చెందిన పెన్షన్ అందజేస్తారు. 20%నిధి ని చెల్లిస్తారు.

సూచన :--మొత్తం నిధి 1 లక్ష లోపు ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు.

దీనికోసం FORM 102-GP ను పూర్తిచేసి సంభాదిత నోడల్ ఏజెన్సీ కి (treasurer)కి పంపవలెను.

2. సాధారణ పదవీ విరమణ ::--
ఉద్యోగి పదవీ విరమణ పొందినప్పుడు తన ఖాతాలో ఉన్న మొత్తములో నుండి 40%ను నేలవారి పెన్షన్ గా ఇవ్వడానికి  A.S.P లో ఎంచుకున్న రకానికి పెన్షన్ అందజేస్తారు.60% నిధిని చెల్లిస్తారు.

సూచన :-
  మొత్తం నిధి  2లక్ష లలోపు ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు.
దీనికోసం FORM 101-GS ను పూర్తిచేసి సంభాదిత నోడల్ ఏజెన్సీ కి (treasurer)కి పంపవలెను.

3. ఆకాలమరణం పొందిన సందర్భంలో ::-
ఉద్యోగి ఖాతాలో ఉన్న మొత్తం(100%) నిధిని నామినీ కి చెల్లిస్తారు.

దీనికోసం FORM 103-GD ను పూర్తిచేసి సంభాదిత నోడల్ ఏజెన్సీ కి (treasurer)కి పంపవలెను.

Friday 27 July 2018

Important GOs for Teachers

Important GOs for Teachers

         
1) Go Ms No186,
Dt23-7-1975 -
Half Pay Leaves

2} Go Ms No 295,
Dt 13-8-1985 -
Miscarriage Leaves - 42 Days

3) Go Ms No 374,
Dt 16-3-1996 -
Extra 5 days Leave for women teachers

4) Go Ms No 214,
Date 3-9-1996 -
Extra Ordinary Leave

5) Proc 132 E1-1/2008
Dt 7-5-2002
Preservation of ELs

6) Go Ms No 231,
Dt16-9-2005 -
Paternity Leave - 15 Days

7) Go Ms No 180,
Dt 29-6-2006 - Increment

8) Go Ms No68,
Dt 28-3-2011 -
Medical Reimbursement - Extended up to June - 2017, under Control of DEO Rs 50,000/- and above to DSE Hyd

9) Go Ms No 52,
Dt 1-4-2011 - Hysterectomy Leave

10) Go Ms No 447,
Dt 28-11-2013
GPF Part final withdrawal - Non refundable fund

11) Go Ms No 23,
Dt 13-8-2014 -
TG Increment

12) Go Ms No 39,
Dt 15-4-2015 -
50% Amount -
GPF Loan&Advance

13) Go Ms No 49,
Dt 27-4-2015 -
TSGLI - Slab rates

14)  Go Ms No 103,
Dt 24-7-2015 -
PHC Allowance
Rs 2000/-

15) Go Ms No 27,
Dt 24-9-2015 -
Education Concession Fee Reimbursement -
For 2 Children,
Each one Rs 2500/-

16) Go Ms No 83,
Dt 5-12-2015 -
Flag fund -
Non Gazetted Rs 100/- Gazetted Rs 200/-

17) Go Ms No 4
Dt 19-3-2016 -
Reader Allowance -
SGT - Rs1200/pm
SA - Rs1500/-pm -
Jr Lecturers & above
Rs 2000/pm

18)Go Ms No.122, Dt.11-4-2016 - Obsequies Charges - for deceased employees Rs 20,000/-

19) Go Ms No 152,
Dt 4-5-2016 -
Maternity Leave - 180 Days

20) Go Ms No 107,
Dt 23-7-2016 -
3 Eggs/ week

21) Go Ms No134,
Dt 01-10-2016 -
MDM  bill per student
P S                 Rs 6.13
Up/Hs           Rs 8.18 Including 3 eggs

22) Go Ms No 209,
Dt 21-11-2016 -
Child Care Leave - 90 Day

23) Go Ms No 2529,
Dt 22-11-2016 -
General & Optional Holidays


Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions

Sunday 10 June 2018

Teacher Transfer Telangana Online Application Web Counseling in telugu

Teacher Transfer Telangana Online Application Web Counseling  in telugu

ఆన్లైన్ అప్లికేషన్ వివరాలు - టీచర్ల
  1. జిల్లా - ఎంచుకోండి - ఆదిలాబాద్ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ ​​నిజామాబాద్ రంగారెడ్డి వరంగల్
  2. మండల - సెలెక్ట్
  3. స్కూల్ అసిస్టెంట్ స్కూల్ ఆఫ్ అసిస్టెంట్ స్కూల్ ఆఫ్ అసిస్టెంట్ స్కూల్ ఆఫ్ అసిస్టెంట్ స్కూల్ ఆఫ్ అసిస్టెంట్ (అసిస్టెంట్) స్కూల్ అసిస్టెంట్ (హిందీ) స్కూల్ అసిస్టెంట్ (కన్నడ) స్కూల్ అసిస్టెంట్ (ఒరియా) స్కూల్ అసిస్టెంట్ (తమిళం) స్కూల్ అసిస్టెంట్ (మరాఠీ) స్కూల్ అసిస్టెంట్ (బెంగాలీ) స్కూల్ అసిస్టెంట్ (గుజరాతి) స్కూల్ అసిస్టెంట్ (Phy Ed.) సెకండరీ గ్రేడ్ భాష పండిట్ (తెలుగు) భాష పండిట్ (హిందీ) భాష పండిట్ (ఉర్దూ) భాష పండిట్ (కన్నడ) భాష పండిట్ (ఒరియా) భాష పండిట్ (తమిళం) భాష పండిట్ (మరాఠీ) భాష పండిట్ (బెంగాలీ) భాష పండిట్ (గుజరాతీ) శారీరక విద్య ఉపాధ్యాయుడు ( PET) సంగీత ఉపాధ్యాయుడు డాన్స్ టీచర్ ఆర్ట్ / డ్రాయింగ్ టీచర్ క్రాఫ్ట్ టీచర్ వొకేషనల్ ఇన్స్ట్రక్షన్ టోర్ స్కూల్ అసిస్టెంట్ (సంస్కృతం) భాష పండిట్ (సంస్కృతం)
  4. స్కూల్స్లేక్ స్టేట్ గవర్నమెంట్ మేనేజ్మెంట్. రాష్ట్ర ప్రభుత్వం (DNT) MPP_ZPP స్కూల్స్
  5. ఏరియా - ఎంచుకోండి - సాదా ఏజెన్సీ
  6. మొబైల్ సంఖ్య
  7. ఆధార్ సంఖ్య
  8. Employee ట్రెజరీ కోడ్
  9. వ్యక్తిగత కోరుతూ బదిలీ యొక్క 👉10. పేరు
  10. లింగం - ఎంచుకోండి - పురుషుడు అవివాహిత
  11. పుట్టిన తేది
  12. వివాహ స్థితి - ఎంచుకోండి - వివాహం చేసుకోని వివాహం
  13. వైకల్యం - ఎంచుకోండి - అవును కాదు
  14. SCHOOL DETAILS*
  15. స్కూల్ యొక్క మధ్యస్థం తెలవండి ఉరుదు బెంగాల్ హిందూ కన్నడ మరాఠీ ఓరియం తెలుగు ఇంగ్లీష్ సంస్క్రిట్
  16. స్కూల్ టైప్స్ఎలెక్టల్ గర్ల్స్ బాయ్స్ కో-ఎడ్యుకేషన్
  17. స్కూల్స్ సెలెక్ట్ పేరు
  18. పోస్ట్లు అన్ని వర్గాలలో ప్రస్తుత పాఠశాలలో వ్యక్తి సేవ చేస్తున్న తేదీ నుండి.
  19. స్కూల్ విభాగం (ప్రస్తుతము) ఐ II III IV ఎంచుకోండి
  20. (A). మునుపటి 8yrsSelect Yes No లో పాఠశాల వర్గం లో ఏ మార్పు ఉంది
  21. SERVICE DETAILS
  22. We వ్యక్తి ఎనిమిదవ సంవత్సరం మే 31, 2018 నాటికి సేవ యొక్క 8 సంవత్సరాల పూర్తి అయినట్లయితే,
  23. సేవలో మొదటి నియామకం తేదీ
  24. (A). స్కూల్ అసిస్టెంట్ స్కూల్ ఆఫ్ అసిస్టెంట్ (సోషియల్ స్టడీస్) స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్) స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) స్కూల్ అసిస్టెంట్ (హిందీ) స్కూల్ అసిస్టెంట్ (ఉర్దూ) ) స్కూల్ అసిస్టెంట్ (కన్నడ) స్కూల్ అసిస్టెంట్ (ఒరియా) స్కూల్ అసిస్టెంట్ (తమిళం) స్కూల్ అసిస్టెంట్ (మరాఠీ) స్కూల్ అసిస్టెంట్ (బెంగాలీ) స్కూల్ అసిస్టెంట్ (గుజరాతి) స్కూల్ అసిస్టెంట్ (Phy Ed.) సెకండరీ గ్రేడ్ టీచర్ లాంగ్వేజ్ పండిట్ (తెలుగు) భాష పండిట్ (తెలుగు) హిందీ) భాష పండిట్ (ఉర్దూ) భాష పండిట్ (కన్నడ) భాష పండిట్ (ఒరియా) భాష పండిట్ (తమిళం) భాష పండిట్ (మరాఠీ) భాష పండిట్ (బెంగాలీ) భాష పండిట్ (గుజరాతీ) శారీరక విద్య ఉపాధ్యాయుడు (PET) సంగీత ఉపాధ్యాయుడు డాన్స్ టీచర్ కళ / డ్రాయింగ్ ఉపాధ్యాయ శిక్షణా ఉపాధ్యాయుడు వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ స్కూల్ అస్సీ స్టంట్ (సంస్కృతం) భాష పండిట్ (సంస్కృతం)
  25. Whether వ్యక్తి మేడ్ హెడ్ మాస్టర్ క్రీడ్ II / టీచర్ 50 ఏళ్లలోపు వయస్సు అయినా మే 31, 2018 నాటికి గర్ల్స్ ఉన్నత పాఠశాల
  26. (A). పోస్ట్ యొక్క వర్తమాన విభాగంలో చేరిన తేదీ
  27. SSC పాస్ శాతం (ఎస్.సి.సి యొక్క ఉపాధ్యాయుల కోసం సంబంధిత అంశాల్లో ఫలితాలు మరియు హై స్కూల్స్ కోసం HM లకు మొత్తం శాతం మాత్రమే) - ఎంచుకోండి - 100% 99% -95% 94% -90%
  28. అతను / ఆమె జిల్లా / రాష్ట్ర గుర్తించబడిన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లేదా జనరల్ సెక్రెటరీ అయినా (గతంలో 10 జిల్లాలలో) ఎంచుకోండి అవును కాదు
  29. SPOUSE DETAILS
  30. జీవిత భాగస్వామి బెనిఫిట్ పొందటానికి ఆసక్తి ఉందా
  31. అవును కాదు ఎంచుకోండి
  32. PREERENTIAL CATEGORY
  33. మే 8, 2018 నాటికి, గత 8 సంవత్సరాలలో వ్యక్తి యొక్క ప్రయోజనం క్రింద ప్రయోజనం పొందడం లేదో - ఎంచుకోండి - అవును కాదు
  34. మీ భర్త ప్రిఫ్డ్ను వాడుకున్నారా? నియమం 8 (e, f, g) కింద వర్గం - ఎంచుకోండి - అవును కాదు
  35. ప్రిఫరెన్షియల్ వర్గానికి - వ్యక్తిని ఎంచుకోండి - అవును కాదు
  36. Whether హెడ్ మాస్టెర్ Gr.II గెజిటెడ్ / టీచర్ NCC ఆఫీసర్ గా పని చేస్తోంది - ఎంచుకోండి - అవును కాదు
  37. అదే గ్రామపంచాయితీలో పనిచేసిన సంవత్సరాల సంఖ్య
  38. అన్ని వివరాలు పూర్తిచేసిన తర్వాత  submit చెయ్యాలి

Teacher Transfer Telangana Online Application Web Counseling 

Apply process on Telangana Teacher Transfer website:- www.transfers.cdse.telangana.gov.in

  1. Click 3 lines bar
  2. Service
  3. Teachers transfer
  4. New entry
  5. Mobile no.
  6. Trsry Id
  7. Aadhar Id
  8. SUBMIT OTP
  9. Fill aplctn. Form
  10. Preview
  11. If all entries ok
  12. Submit
  13. Print out appli  form and submit to meo/HM with certificates

టీచర్లు ట్రాన్స్ఫర్స్ -2018

  • 1. జిల్లా - ఎంచుకోండి - ADILABAD హైదరాబాద్ KARIMNAGAR KHAMMAM MAHBUBNAGAR MEDAK NALGONDA ​​NIZAMABAD RANGA రెడ్డి వరంగల్
  • 2. మండల - సెలెక్ట్
  • 3. స్కూల్ అసిస్టెంట్ స్కూల్ ఆఫ్ అసిస్టెంట్ స్కూల్ ఆఫ్ అసిస్టెంట్ స్కూల్ ఆఫ్ అసిస్టెంట్ స్కూల్ ఆఫ్ అసిస్టెంట్ (అసిస్టెంట్) స్కూల్ అసిస్టెంట్ (హిందీ) స్కూల్ అసిస్టెంట్ (కన్నడ) స్కూల్ అసిస్టెంట్ (ఒరియా) స్కూల్ అసిస్టెంట్ (తమిళం) స్కూల్ అసిస్టెంట్ (మరాఠీ) స్కూల్ అసిస్టెంట్ (బెంగాలీ) స్కూల్ అసిస్టెంట్ (గుజరాతి) స్కూల్ అసిస్టెంట్ (Phy Ed.) సెకండరీ గ్రేడ్ భాష పండిట్ (తెలుగు) భాష పండిట్ (హిందీ) భాష పండిట్ (ఉర్దూ) భాష పండిట్ (కన్నడ) భాష పండిట్ (ఒరియా) భాష పండిట్ (తమిళం) భాష పండిట్ (మరాఠీ) భాష పండిట్ (బెంగాలీ) భాష పండిట్ (గుజరాతీ) శారీరక విద్య ఉపాధ్యాయుడు ( PET) సంగీత ఉపాధ్యాయుడు డాన్స్ టీచర్ ఆర్ట్ / డ్రాయింగ్ టీచర్ క్రాఫ్ట్ టీచర్ వొకేషనల్ ఇన్స్ట్రక్షన్ టోర్ స్కూల్ అసిస్టెంట్ (సంస్కృతం) భాష పండిట్ (సంస్కృతం)
  • 4. స్కూల్స్లేక్ స్టేట్ గవర్నమెంట్ మేనేజ్మెంట్. రాష్ట్ర ప్రభుత్వం (DNT) MPP_ZPP స్కూల్స్
  • 5. ఏరియా - ఎంచుకోండి - సాదా ఏజెన్సీ
  • 6. మొబైల్ సంఖ్య
  • 7. ఆధార్ సంఖ్య
  • 9.Employee ట్రెజరీ కోడ్
  • వ్యక్తిగత కోరుతూ బదిలీ యొక్క 👉10. పేరు
  • 11. లింగం - ఎంచుకోండి - పురుషుడు అవివాహిత
  • 12. పుట్టిన తేది
  • 13. వివాహ స్థితి - ఎంచుకోండి - వివాహం చేసుకోని వివాహం
  • 14. వైకల్యం - ఎంచుకోండి - అవును కాదు
  • SCHOOL DETAILS
  • 15. స్కూల్ యొక్క మధ్యస్థం తెలవండి ఉరుదు బెంగాల్ హిందూ కన్నడ మరాఠీ ఓరియం తెలుగు ఇంగ్లీష్ సంస్క్రిట్
  • 16. స్కూల్ టైప్స్ఎలెక్టల్ గర్ల్స్ బాయ్స్ కో-ఎడ్యుకేషన్
  • 17. స్కూల్స్ సెలెక్ట్ పేరు
  • 18. పోస్ట్లు అన్ని వర్గాలలో ప్రస్తుత పాఠశాలలో వ్యక్తి సేవ చేస్తున్న తేదీ నుండి.
  • 19. స్కూల్ విభాగం (ప్రస్తుతము) ఐ II III IV ఎంచుకోండి
  • 19 (A). మునుపటి 8yrsSelect Yes No లో పాఠశాల వర్గం లో ఏ మార్పు ఉంది
  • SERVICE DETAILS
  • 20.We వ్యక్తి ఎనిమిదవ సంవత్సరం మే 31, 2018 నాటికి సేవ యొక్క 8 సంవత్సరాల పూర్తి అయినట్లయితే,
  • 21. సేవలో మొదటి నియామకం తేదీ
  • 21 (A). స్కూల్ అసిస్టెంట్ స్కూల్ ఆఫ్ అసిస్టెంట్ (సోషియల్ స్టడీస్) స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్) స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) స్కూల్ అసిస్టెంట్ (హిందీ) స్కూల్ అసిస్టెంట్ (ఉర్దూ) ) స్కూల్ అసిస్టెంట్ (కన్నడ) స్కూల్ అసిస్టెంట్ (ఒరియా) స్కూల్ అసిస్టెంట్ (తమిళం) స్కూల్ అసిస్టెంట్ (మరాఠీ) స్కూల్ అసిస్టెంట్ (బెంగాలీ) స్కూల్ అసిస్టెంట్ (గుజరాతి) స్కూల్ అసిస్టెంట్ (Phy Ed.) సెకండరీ గ్రేడ్ టీచర్ లాంగ్వేజ్ పండిట్ (తెలుగు) భాష పండిట్ (తెలుగు) హిందీ) భాష పండిట్ (ఉర్దూ) భాష పండిట్ (కన్నడ) భాష పండిట్ (ఒరియా) భాష పండిట్ (తమిళం) భాష పండిట్ (మరాఠీ) భాష పండిట్ (బెంగాలీ) భాష పండిట్ (గుజరాతీ) శారీరక విద్య ఉపాధ్యాయుడు (PET) సంగీత ఉపాధ్యాయుడు డాన్స్ టీచర్ కళ / డ్రాయింగ్ ఉపాధ్యాయ శిక్షణా ఉపాధ్యాయుడు వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ స్కూల్ అస్సీ స్టంట్ (సంస్కృతం) భాష పండిట్ (సంస్కృతం)
  • 22.Whether వ్యక్తి మేడ్ హెడ్ మాస్టర్ క్రీడ్ II / టీచర్ 50 ఏళ్లలోపు వయస్సు అయినా మే 31, 2018 నాటికి గర్ల్స్ ఉన్నత పాఠశాల
  • 22 (A). పోస్ట్ యొక్క వర్తమాన విభాగంలో చేరిన తేదీ
  • 23. SSC పాస్ శాతం (ఎస్.సి.సి యొక్క ఉపాధ్యాయుల కోసం సంబంధిత అంశాల్లో ఫలితాలు మరియు హై స్కూల్స్ కోసం HM లకు మొత్తం శాతం మాత్రమే) - ఎంచుకోండి - 100% 99% -95% 94% -90%
  • 24. అతను / ఆమె జిల్లా / రాష్ట్ర గుర్తించబడిన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లేదా జనరల్ సెక్రెటరీ అయినా (గతంలో 10 జిల్లాలలో) ఎంచుకోండి అవును కాదు
  • SPOUSE DETAILS
  • 25. జీవిత భాగస్వామి బెనిఫిట్ పొందటానికి ఆసక్తి ఉందా
  • అవును కాదు ఎంచుకోండి
  • PREERENTIAL CATEGORY
  • 27. మే 8, 2018 నాటికి, గత 8 సంవత్సరాలలో వ్యక్తి యొక్క ప్రయోజనం క్రింద ప్రయోజనం పొందడం లేదో - ఎంచుకోండి - అవును కాదు
  • 28. మీ సౌజ్ గతంలో వాడుకున్నారా? నియమం 8 (e, f, g) కింద వర్గం - ఎంచుకోండి - అవును కాదు
  • 29. ప్రిఫరెన్షియల్ వర్గానికి - వ్యక్తిని ఎంచుకోండి - అవును కాదు
  • 30.Whether హెడ్ మాస్టెర్ Gr.II గెజిటెడ్ / టీచర్ NCC ఆఫీసర్ గా పని చేస్తోంది - ఎంచుకోండి - అవును కాదు
  • 31. అదే గ్రామపంచాయితీలో పనిచేసిన సంవత్సరాల సంఖ్య

Monday 21 May 2018

PRC 2018 Telangana

PRC 2018 Telangana 

Telangana PRC 2018 committee details;-
For updates keep visiting this site.........................

 

Saturday 19 May 2018

Teacher Transfers Telangana 2018 Guide Lines Dates Spouse Points

Teacher Transfers Telangana 2018 Guide Lines Dates Spouse Points

May / June 2018 లో టీచర్ల బదిలీలు:-
  • కసరత్తు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ. ఏ మేనేజ్‌మెంట్‌ వారికి ఆ మేనేజ్‌మెంట్‌లోనే బదిలీ
  • పాత జిల్లాల ప్రకారమే బదిలీలకు అవకాశం
  • అనంతరం కొత్త ఉపాధ్యాయులకు పోస్టింగులు
  • కోర్టులో ఉన్న సర్వీసు రూల్స్‌ అంశం తేలాకే పదోన్నతులు
  • బదిలీల కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తున్న టీచర్లు
  • ఈసారి తప్పనిసరిగా చేపట్టాలని విజ్ఞప్తి
  • డిమాండ్ల పరిష్కారం కోసం టెన్త్‌ ‘స్పాట్‌’ బహిష్కరణకు నిర్ణయం
  • ఉపాధ్యాయ సంఘాలతో భేటీ కానున్న కడియం శ్రీహరి

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు 1.30 లక్షల మంది టీచర్ల బదిలీలకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వం అంగీకరిస్తే మే నెలలోనే బదిలీలు చేపట్టేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఏకీకృత సర్వీసు రూల్స్‌పై స్పష్టత రాని నేపథ్యంలో ఏ యాజమాన్య పరిధిలోని టీచర్లను ఆ యాజమాన్య పరిధిలోనే బదిలీలు చేపట్టనుంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించి మూడేళ్లు (2015 జూన్‌/జూలై) కావస్తోంది. ఈ నేపథ్యంలో 54 ఉపాధ్యాయ సంఘాలు ‘జాయింట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ టీచర్స్‌ యూనియన్‌ (జేసీటీయూ)’గా ఏకమై బదిలీల డిమాండ్‌ను లేవనెత్తాయి. ఈసారి కచ్చితంగా టీచర్ల బదిలీలు చేపట్టాలని, ఏకీకృత సర్వీసు రూల్స్‌ను పరిష్కరించి పదోన్నతులు కల్పించాలని కోరాయి. మరోవైపు ఏడాది కింద కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న పండిట్, పీఈటీ అప్‌గ్రెడేషన్‌ విషయంలో.. వారికి పదోన్నతులు కల్పించి బదిలీలు చేయాల్సి ఉంది. ఇక కొత్తగా రానున్న 8,792 మంది ఉపాధ్యాయులకు జూన్‌/జూలై నెలల్లో పోస్టింగులు ఇవ్వాల్సి ఉంది. వీటన్నింటి నేపథ్యంలో ముందుగానే టీచర్ల బదిలీలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మేరకు మే నెలలో టీచర్ల బదిలీలను చేపట్టేందుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది.

వేర్వేరుగానే బదిలీలు
ప్రస్తుతం ఏ మేనేజ్‌మెంట్‌ (ప్రభుత్వ, జిల్లా పరిషత్‌) టీచర్లను ఆ మేనేజ్‌మెంట్‌ పరిధిలోనే బదిలీ చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. అన్ని మేనేజ్‌మెంట్ల టీచర్లను కలిపి సీనియారిటీ ఆధారంగా బదిలీలు చేసే పరిస్థితి లేదు. ఏకీకృత సర్వీసు రూల్స్‌కు రాష్ట్రపతి ఆమోదం లభించినా.. దానిని సవాలు చేస్తూ ప్రభుత్వ టీచర్ల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. విచారణలో ఉన్న ఈ కేసుకు ఇప్పట్లో పరిష్కారం లభించే పరిస్థితి కనిపించడం లేదని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఏ మేనేజ్‌మెంట్‌ వారికి ఆ మేనేజ్‌మెంట్‌ పరిధిలోనే బదిలీలు చేపడితే ఇబ్బందులు ఉండవని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పదోన్నతుల అంశాన్ని కూడా కోర్టు కేసు పరిష్కారమయ్యాక చూడవచ్చని భావిస్తున్నారు.

పోస్టింగ్‌ల కోసమైనా బదిలీలు చేపట్టాల్సిందే..
రాష్ట్రంలో 8,792 టీచర్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే రాత పరీక్ష నిర్వహించింది. ఫలితాలను ప్రకటించి.. పోస్టింగులు ఇవ్వాల్సి ఉంది. సాధారణంగా విద్యాశాఖలో కొత్తగా టీచర్లుగా చేరే వారికి కేటగిరీ–4 ప్రాంతాల్లో పోస్టింగులు ఇస్తారు. ఈ లెక్కన చూసినా ముందుగా ప్రస్తుతమున్న టీచర్ల బదిలీలు చేపట్టాల్సిందే. లేకపోతే కొత్త వారికి పట్టణ ప్రాంతాల్లో పోస్టింగులు వచ్చి, సీనియర్‌ టీచర్లు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇందుకు సీనియర్‌ టీచర్లు అంగీకరించరు. కాబట్టి కొత్తవారికి పోస్టింగులు ఇవ్వడానికి ముందే.. బదిలీలు చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయానికి వచ్చింది.

Teacher Transfers Telangana 2018 Guide Lines Dates Spouse Points


ఆందోళనకు సిద్ధమైన ఉపాధ్యాయులు
బదిలీలు చేపట్టాలంటూ ఇప్పటికే టీచర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల జాయింట్‌ కౌన్సిల్‌ తమ డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి జరగాల్సిన పదో తరగతి స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ను బహిష్కరిస్తామని కూడా ప్రకటించింది. దీంతో ఒకట్రెండు రోజుల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉపాధ్యాయ సంఘాలతో భేటీకానున్నట్టు సమాచారం. ఆ సమావేశంలో బదిలీల అంశంపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముంది.
వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ పూర్తయ్యేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి చెప్పారు. ఏకీకృత సర్వీస్ రూల్స్‌పై కోర్టు స్టే ఎత్తివేస్తే దానికనుగుణంగా బదిలీలు జరుగుతాయన్నారు. ఒకవేళ స్టే ఎత్తివేయకపోతే పాత పద్దతిలోనే బదిలీలు కొనసాగే అవకాశం ఉందన్నారు.మరోవైపు సీపీఎస్ ‌పై ఉద్యోగులకు నష్టం కలగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు.

గురువారం నాడు ఆయన వన్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను ప్రవేశపెడుతుందని చెప్పారు.

Teacher Transfers Telangana 2018 Guide Lines Dates Spouse Points


సీపీఎస్ విధానం విషయంలో కొందరు రాజకీయ ఉద్దేశ్యంతో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సుధాకర్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగులకు నష్టం వాటిల్లే విధంగా ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకోదని ఆయన చెప్పారు.

పాత జిల్లాల ప్రకారమే బదిలీలకు మొగ్గు!
టీచర్ల బదిలీని పాత జిల్లాల ప్రకారమే చేపట్టే అవకాశముంది. కొత్త జిల్లాలు ఏర్పాటైనా.. పాత జిల్లాల ప్రకారమే బదిలీలు చేపడతామని ప్రభుత్వం అప్పట్లోనే ఉపాధ్యాయ సంఘాలకు హామీ ఇచ్చింది. దీంతో పాత జిల్లాల ప్రకారమే బదిలీలు ఉండే అవకాశముంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని జనగామ ప్రాంతానికి చెందిన ఒకరు గతంలో భూపాలపల్లి జిల్లాలో టీచర్‌గా నియమితులయ్యారు. కొత్త జిల్లాల ప్రకారం చూస్తే.. ఆ టీచర్‌ ఇటీవల ఏర్పాటైన తన కొత్త జిల్లా పరిధిలోకి వచ్చే అవకాశం లేదు. దీంతో ఒకసారి పాత జిల్లాల ప్రకారం బదిలీలు చేస్తే.. అలాంటి వారందరికీ ఉపశమనం కల్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు

ఉద్యోగుల బదిలీలకోసం ఏర్పాటుచేసిన అజయ్‌మిశ్రా కమిటీతో ఉద్యోగ జేఏసీ నాయకులు శుక్రవారం సమావేశమయ్యారు. శనివారం ఉపాధ్యాయసంఘాల నేతలతో చర్చించిన అనంతరం అజయ్‌మిశ్రా కమిటీ సీఎంకు నివేదిక ఇస్తుంది. సీఎం సూచనల ప్రకారం ప్రభుత్వ సీఎస్ మార్గదర్శకాలు విడుదలచేస్తారు. ఈ నెల 22న మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశాలున్నాయి. 25 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభించనున్నారు. ముందుగా టీచర్ల బదిలీలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల బదిలీల కమిటీ చైర్మన్ అజయ్‌మిశ్రాతోపాటు కమిటీ సభ్యులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు అధర్‌సిన్హా, శివశంకర్‌లు ఉద్యోగ జేఏసీ నేతలతో సమావేశమయ్యారు. బదిలీల ప్రక్రియమొత్తం పారదర్శకంగా ఉండాలని, అవినీతికి తావు ఇవ్వవద్దని ఉద్యోగ జేఏసీ చైర్మన్ కారం రవీందర్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. ఇదివరలో 20% మాత్రమే బదిలీలు చేసేవారని, ఆ నిబంధనను పరిగణనలోకి తీసుకోకుండా అర్హులైన ప్రతీ ఉద్యోగినీ బదిలీచేయాలని కోరారు. శాఖలవారీగా బదిలీలకు అర్హులైనవారి జాబితాలు రూపొందించాలని, ప్రాధాన్య క్రమంలో బదిలీలు చేపట్టాలని సెక్రటరీ జనరల్ మమత కోరారు.

ఒకేస్థానంలో ఎక్కువకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వారు కోరుకున్న చోటుకు బదిలీ చేయాలని, కౌన్సిలింగ్ నిబంధనల ప్రకారం స్థానచలనం చేయాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఏ పద్మాచారి విజ్ఞప్తి చేశారు. మారుమూల ప్రాంతాల్లో చాలాకాలంగా పనిచేస్తున్నవారిని బదిలీచేయాలని, అదేవిధంగా మారుమూల ప్రాంతాలకు బదిలీ అయ్యేవారి సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో టీఎన్జీవో ప్రధానకార్యదర్శి మామిండ్ల రాజేందర్, తెలంగాణ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు పీ మధుసూదన్‌రెడ్డి, టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, తెలంగాణ నాలుగోతరగతి సంఘం కార్యదర్శి ఖాదర్, టీఎన్జీవో సహఅధ్యక్షుడు మందడి ఉపేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పవన్‌కుమార్ తదితరులు కూడా పాల్గొన్నారు.


Updates within few days.................