Labels

Thursday 16 June 2016

Registers in school - ప్రభుత్వ పాఠశాలల్లో ఉండాల్సిన రికార్డులు



ప్రభుత్వ పాఠశాలల్లో ఉండాల్సిన రికార్డులు

పాఠశాలల్లో నిర్వహించాల్సిన ముఖ్యమైన రికార్డులు.
01. విద్యార్థుల ప్రవేశం, తొలగింపు రిజిష్టర్,  
02. జనాభా రిజిష్టర్
03. తనిఖీ రిజిష్టర్
04. సాధారణ సెలవు రిజిస్టర్
05. బడిలో చేరని పిల్లల వివరాల రిజిస్టర్
06. విద్యార్థుల ప్రగతి రిజిస్టర్
07. విద్యార్థుల హాజరు రిజిస్టర్
08. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్
09. ప్రభుత్వ స్టాఫ్ రిజిస్టర్ .
(High school) 
10. ప్రభుత్వేతర స్టాఫ్ రిజిస్టర్(High school)
11. సందర్శకుల రిజిస్టర్
12. ఎస్‌ఎస్‌ఏకు సంబంధించిన క్యాష్ బుక్
13. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన రిజిస్టర్
14. ఆదాయ, వ్యయ రిజిస్టర్ (క్యాష్‌బుక్)
15. టీసీ రిజిస్టర్
16. సి.సి.ఇ  నివేదిక రిజిస్టర్
17. అకడమిక్ గైడెన్స్ రిజిస్టర్
18. ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణ రిజిస్టర్
19. ఇన్‌స్పెక్షన్ రిజిస్టర్
20.  విద్యార్థుల ప్రార్థన రిజిస్టర్
21.  బడి బయట ఉన్న పిల్లల రిజిస్టర్
22. తరచూ గైర్హాజరు అయ్యే పిల్లల వివరాల రిజిస్టర్
23. గ్రంథాలయ పుస్తకాల పంపిణీ రిజిస్టర్
24. ఎస్‌ఎంసీ మినిట్స్ రిజిస్టర్
25.  రేడియో కార్యక్రమాల మినిట్స్ రిజిస్టర్
26. బాలల సంఘాల మినిట్స్ రిజిస్టర్
27. గోడపత్రిక రిజిస్టర్
28. పోస్టుబాక్స్.
29. మూవ్ మెంట్ రిజిస్టర్
30. JABAR రిజిస్టర్.
31. మధ్యాహ్న భోజనం రైస్ స్టాక్ రిజిస్టర్.
32. ఆవాస ప్రాంత విధ్యార్ధుల వివరాల రిజిస్టర్.
33. యూనిఫార్మ్స్ అక్విటెన్స్ రిజిస్టర్.
34. టెక్స్ట్ బుక్స్ అక్విటెన్స్ రిజిస్టర్.
35. పేరంట్స్ మీటింగ్స్ మినిట్స్ రిజిస్టర్.
36. స్టాక్ రిజిస్టర్.
37. MDM టేస్టింగ్ రిజిస్టర్(new)
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

ఫిన్లాండ్ దేశం విద్యారంగంలో



 ఫిన్లాండ్ దేశం విద్యారంగంలో  ప్రపంచంలోనే నెం.1 స్థాయిలో ఉంది అంత గోప్పేమి?

ఇక్కడి ప్రతి పాయింటును గమనిస్తే ఆ సామర్థ్యం ఎలా సాధ్యమైందో అర్థమౌవుతుంది.

 చదవండి.....
• 7ఏండ్లు నిండాక పిల్లలు స్కూల్లో చేరుతారు. ఇక్కడిలాగా 2.5 సం.లకే పిల్లలకు టార్చర్ మొదలవదు
చిన్నప్పటినుండి తన ప్రతి కదలికనుండి పిల్లలు నేర్చుకొంటూనే ఉంటారు
• 7వ సం. నుండి 10వ సం. వరకు 50% స్కూల్లోను 50% సెలవుల్లోను గడుపుతాడు
స్కూల్ టైమింగ్ తక్కువ. సంగీతం, కళలు & ఆటలకు సమాన ప్రాధాన్యం ఉంటుంది
స్కూల్లలో, విద్యార్థులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు విశ్రాంతి తీసుకొనేందుకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేయబడి ఉంటాయి
• 13 సం. వరకు విద్యార్థులకు గ్రేడింగ్, ప్రోగ్రెస్ రిపోర్ట్ ల గొడవే లేదు. కాబట్టి విద్యార్థుల మీద పోటీ పడాలనే వత్తిడి ఉండదు
తల్లితండ్రులకు తమ పిల్లల ప్రోగ్రెస్ తెలుసుకోవాలనే కోరిక ఉంటే, దరఖాస్తు చేసుకోవచ్చు
ఇంటి పని ఇవ్వరు. తమకు నచ్చిన సబ్జెక్టులో ఇంటిపని చేసుకోవచ్చు
ప్రతి స్కూల్లో ఒక డాక్టర్ నివసిస్తాడు. విద్యార్థుల ఆరోగ్యం గురించి సలహాలు ఇస్తాడు
ఒక స్కూల్లో 600 మించి విద్యార్థులను అనుమతించరు
ప్రైవేటు స్కూల్లుండవు. అన్నీ ప్రభుత్వ స్కూల్లే. విద్య విషయంలో నాణ్యతను ఖచ్చితంగా పాటిస్తారు
ఫిన్లాండ్ లో 99% విద్యార్థులు ప్రాథమిక విద్య తప్పక అభ్యసిస్తారు
పరీక్షలు నిర్వహించని దేశాలనుండి వచ్చిన విద్యార్థుల్లో పోటీలలో బాగా రాణించే గుణం ఉంటుంది
ఇది ఎలా సాధ్యం? ఐక్యరాజ్యసమితి ఈ విషయంగా పరిశోధించింది
ప్రపంచంలోని విద్యార్థులందరిలోకి ఫిన్లాండ్ దేశ విద్యార్థులే చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విషయంగా ఫిన్లాండ్ ప్రథమ స్థానం
ఫిన్లాండ్ విద్యావ్యవస్థ గురించి తెలుసుకొనేందుకు ప్రపంచంలోని అన్నిదేశాల విద్యావేత్తలు అక్కడకి క్యూ కట్టారు
• 56 దేశాలనుండి 1500 మంది ప్రతి సం. ఫిన్లాండ్ కు వెళుతున్నారు
అధిక మొత్తం విదేశి మారకం విద్యారంగ పర్యాటకులనుండే వస్తుంది
ఫిన్లాండ్ లో టీచర్ ఉద్యోగం అంటే ఇక్కడి IAS or IPS తో సమానం
ఫిన్లాండ్ లో చట్టాలు, విధానాల రూపకల్పనలో ప్రధాన పాత్ర ఉపాధ్యాయులదే” !!!!!!!
దేశంలోని ప్రతి మూడో విద్యార్ధి ఉపాధ్యాయుడు కావాలనుకొంటాడు. కానీ అదంత సులభం కాదు
విద్యలో బాగా రాణించేవారికే ఆ అవకాశం ఉంటుంది
వారికి 5సం. ఉపాధ్యాయ శిక్షణ, 6నెలలు సైన్యంలోను, ఒక సం. స్కూల్లో ట్రైనింగ్ ఉంటుంది. చట్ట్టాలు, విధానాల రూపకల్పన, స్వయం రక్షణ, ప్రథమ చికిస్థ, అగ్నిమాపక దళంలోను 6నెలలపాటు శిక్షణ. మొత్తం 7సం.ల శిక్షణ

_/\_ దయచేసి చదివిన ప్రతి ఒక్కరూ షేర్ చేయండి _/\_

Friday 10 June 2016

suffix and prefix of summer vacation

AP&TS:

RC.815 Dt.1-9-1999
Clarification on Suffixing or Prefixing Summer Vacation .

"  If any Teacher who was present on last working day and is absent on the re opening day of the School or was absent on last working day but is present on the re_opening day of the School, He/she may be sanctioned earned leave for the days he/she was absent, sufflxing or prefixing the Summer Vacation. "
Copy at

TSGLI బాండ్ - మీ మొబైల్ లో DOWNLOAD చేసుకోవొచ్చు

TSGLI బాండ్ - మీ మొబైల్ లో DOWNLOAD చేసుకోవొచ్చు


It is Useful to all departments & all government employees


మీ TSGLI బాండ్ కోసం మీరు ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.

కొత్త బాండ్ download చేసుకోవచ్చు.

గతంలో AP లోగోతో ఉన్న పాత బాండ్ లను కూడా ఇప్పుడు తెలంగాణా లోగోతో download చేసుకోవచ్చు.

మీరు చేయాల్సింది:

1)క్రింది లింక్ ను CLICK చేయండి.

2)మీ బాండ్ నెంబర్ ఎంటర్ చేయండి

Ex: L1101764

3) suffixఎంచుకోండి

A/B/C/D.......
4)మీకు కనిపిస్తున్న 4 అంకెల నంబరు ఎంటర్ చేయండి.

5) Get policy bond క్లిక్ చేయండి.అంతే....

Click link to Download Bond
http://www.tsgli.telangana.gov.in/Apgli_bond.aspx
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

Departmental tests OD

Departmental tests

As per F.R 9(6)subclause (b)(iii)Departmental test time treated as OD   for two times only...

As per F.R.53(i)(ii)(a) suspended employee elgible for following subsistance allowances
HALF BASIC PAY,
HALF D.A.,
FULL HRA&CCA...

 *G.O.70.,dt:6-7-2009 Leave sanction powers to tchrs maxm MEOs/HM's-upto 4 months
DyEOs-upto 6 months
DEOs-upto 1 year
DSE-upto 4yrs