Labels

Saturday 17 June 2017

PRC 2015 ఏరియర్స్ గైడ్ లైన్స్ ముఖ్యాంశాలు:

PRC 2015 ఏరియర్స్ గైడ్ లైన్స్ ముఖ్యాంశాలు:

Circular memo no. 647, Dt.13.06.2017
PRC 2015 - Payment of Arrears for the period from 02.06.2014 to 28.02.2015 * procedural instructions - issued_

PRC 2015 ఏరియర్స్ గైడ్ లైన్స్ ముఖ్యాంశాలు:

PRC arrears బిల్లులను ఆన్ లైన్ లోనే 060-PRC Arrears అనే పద్దు కింద సమర్పించాలి. HRMS package(DDO Request) లో చెయ్యని బిల్లులు తీసుకోబడవు.

02.06.2014 తర్వాత transfer ఐనవారు ప్రస్తుత స్థానం నుండే బిల్లులు సమర్పించాలి.

లీవు, సస్పెన్షన్ లలో ఉన్నవారి arrears ఆ కాలం regularise అయిన తర్వాతనే చేసుకోవాలి.

Arrears కాలంలో ఫారెన్ సర్వీస్ లో ఉన్నవారికి ఫారెన్ డిపార్ట్మెంట్ నుండి, ఒకవేళ ఆ పీరియడ్ తర్వాత ఫారెన్ డిపార్ట్మెంట్ కు వెళ్ళితే పీరియడ్ కాలంలో ఉన్న డిపార్ట్మెంట్ నుండి arrears చెల్లిస్తారు.

సీపీయస్ ఉద్యోగులకు arrears నుండి pay, DA కలిపి 10శాతం మినహాయిస్తారు.

మొదటి నెల ఇంస్టాల్ మెంట్  Arrears బిల్లులు సమర్పించే సమయంలో DDO లు Appendix-II ను తప్పనిసరిగా సమర్పించాలి.
(Appendix II అనేది PRC pay fixation చేసినప్పటి బిల్లులో ఉండే డిటైల్డ్ అమౌంట్ ప్రొఫార్మా.)

DDO లు ఒక సపరేట్ రిజిస్టర్ ను ఈ సర్కులర్ తో పాటు జతచేయబడిన ప్రొఫార్మాలో సూచించబడిన అంశాలతో maintain చేస్తారు.

ప్రతి ఎంప్లాయ్ యొక్క ఆధార్ ను కూడా ఈ సందర్భంగా DDO లు సేకరిస్తారు.







జూలై -1- 2018 నుంచి 11వ PRC అమలు కావాలి!
అంతకంటే ఒక సంవత్సరం ముందే కమిటిని నియవించాలి  .*
ఈ ద్యాసలో లేని ప్రభుత్వం,ఉద్యోగ సంఘాలు.*
ప్రభుత్వాన్ని మేల్కొల్పి,11వ PRC కమిటిని నియమించుకోవాల్చిన బాద్యత ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాలది.*
10 వ PRC జూలై-1-2013 నుంచి అమలైంది.జూలై-1-2018 నండి 11వ PRC అమలు కావాల్చివుంది.* *అంతకంటే ఒక సంవత్సరం ముందే ప్రభుత్వం కమిటి ని నియమించాలి.ఒక సంవత్సరం కాలం లో ఆ కమిటి(కమిషన్) అద్యాయనం చేసి నివేదికను ప్రభుత్వానికి అందిస్తుంది.*
కాని ఈ సోయి ప్రభుత్వానికి గాని,ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాలకు గాని ఉన్నట్లు కనిపిస్తలేవు.నిన్నటి, మెన్నటి వరకు పాత PRC బకాయిల కోసమే ప్రభుత్వం దగ్గర కొట్లాడాల్చి వచ్చింది.* *రానున్న PRC గురించి పటించుకోవడం లేదు.*
మనం ఇప్పటి నుంచి అడుగుతనే కనీసం ఎలక్షన్స్ వరకైనా ప్రభుత్వం కమిషన్ ని నియమిస్తుంది.గత PRC లో DA కి కోత పెట్టిన మూలంగా ఉద్యోగుల జీతభత్యాలలో బారి తగ్గుదల కనిపిస్తుంది.11వ PRC అమలు నాటికి సుమారు 30% DA మాత్రమే కలిగి ఉంటాము.* *రానున్న PRC లో అదిక శాతం పీట్మెంట్ ను కోరాల్చిన అవసరం వుంది.*
అందుకే ఉద్యోగ ,ఉపాధ్యాయ సంఘాలు 11వ PRC కమిషన్ నియమాకానికి ప్రభుత్వం పై వత్తిడి పంచాల్చిన అవసరం ఎంతైనా వుంది.

Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

No comments:

Post a Comment