Andhra Pradesh 💥🌹ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య
మంత్రి ఉద్యొగినులకు 60 రోజుల Child Care Leave ను ఇస్తూ G.O.Ms.No.132 Dt 06.07.2016 ను విడుదల చేయడం జరిగింది.
🌹ఇకమీదట మహిళా ఉద్యొగినులు తమ
పిల్లలకు( గరిష్టముగా ఇద్దరు మాత్రమే) 18 ఏళ్ళు వచ్చే వరకు వారికి ఓంట్లొ బాగా లెనప్పుడు, పరీక్షలకు హాజరు అగునప్పుడు, ఫంక్షన్లకు, అవసరం అయినపుడు గరిష్టముగ 60 రొజుల వరకు సెలవు
వాడుకొనవచ్చును.
🌹ఈ సెలవును వంతుల వారీగా కూడ
అవసరమయినప్పుడు వాడు కోవచ్చును.
🌹పిల్లలు పుట్టిన తేది ఆధారముగ ఈ
సెలవు మంజురుచెస్త్తారు.
AP NEWS:
ఉద్యోగినులకు
రెండు నెలల శిశు సంరక్షణ సెలవు
➡ఉద్యోగినులకు రెండు నెలలపాటు
శిశు సంరక్షణ సెలవు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆరు
నెలలపాటు ప్రసూతి సెలవు ఇస్తున్నారు.
➡ఇప్పుడు అదనంగా రెండు నెలలపాటు
శిశు సంరక్షణ నిమిత్తం సెలవు ఇస్తారు. దీనికి సంబంధించిన దస్త్రానికి ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి
No comments:
Post a Comment